IPL 2019 : David Warner Wife Emotional Message After Sunrisers Hyderabad Match Win ! || Oneindia

2019-04-30 1

IPL 2019:David Warner has signed off from the IPL in swashbuckling style, blasting 81 from 56 balls to help Sunrisers Hyderabad to a 45-run victory over Kings XI Punjab.
#IPL2019
#DavidWarner
#SunrisersHyderabad
#KingsXIPunjab
#RavichandranAshwin
#manishpandey
#ChrisGayle
#KLRahul
#MayankAgarwal
#cricket

డేవిడ్ వార్నర్... ఐపీఎల్ 2019 సీజన్‌లో ఏడాది నిషేధం అనంతరం బరిలోకి దిగాడు. ఒకవైపు గాయాలు, మరొకవైపు నిషేధం ఇలాంటి నేపథ్యంలో వార్నర్ ఎలా ఆడతాడో అనే అనుమానం ప్రతిఒక్క సన్‌రైజర్స్ అభిమానిని ఆందోళనకు గురి చేసింది. అయితే, అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సీజన్‌లో వార్నర్ అద్భుత ప్రదర్శన చేశాడు.